తెలుగు వార్తలు » Ganga River
ఉత్తరాఖండ్ లో ఈ నెల 7 న సంభవించిన ప్రకృతి వైపరీత్యం పర్యావరణ పరంగా ఎన్నో మార్పులు తెచ్చింది. ముఖ్యంగా దేవ్ ప్రయాగ్ వద్ద అలకానంద...
కోవిడ్ భయం దేశాన్ని ఇంకా వీడలేదు. పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే లక్షన్నర మందికి పైగా కరోనా రోగులు మృతి చెందారు.
గంగానది నీటితో కరోనా వైరస్‌పై క్లినికల్ ట్రయల్స్ జరపాలని............
మౌని అమావాస్య సందర్భంగా వారణాసిలోని గంగానదికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ‘పుష్యమాస అమావాస్య’ ను మౌని అమావాస్య అంటారు. ఈ రోజు ఎంతో మంచిరోజు అని హిందువులు భావిస్తారు. ఆ రోజున తమ పితృ దేవతలకు తర్పణాలు సమర్పించడం, నదీ స్నానాలు చేస్తే మంచిదని నమ్ముతారు. ‘పుష్యమాస అమావాస్య’ నాడు మౌనవ్రతం పాటించ�
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో నిర్వహించనున్న గంగా సమ్మేళన్‌లో ప్రధాని మోదీ పాల్గొన్ని ప్రసంగించనున్నారు. గంగా సమ్మేళన్ జరిగే తేదీని ఇప్పటి వరకూ ఖరారు చేయకపోయినప్పటికీ, దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్‌లోని గోముఖ్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని గంగాసాగర్ వరకూ గంగానది ప్రక్షాళన చేయడం లక్ష్యంగా గంగా
ఉత్తరాదిన వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలు భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇక ఉత్తరాఖండ్‌లో గంగానది పొంగిపొర్లి ప్రవహిస్తోంది. కాగా హరిద్వార్‌లో ప్రస్తుతం కన్వర్ యాత్ర జరుగుతోంది. అందులో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి కన్వరియన్లు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కంగ్రా ఘాట్‌ల�
నైరుతి రుతుపవనాల కారణంగా ఉత్తరభారతాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. అరుణాచలప్రదేశ్, హిమాచలప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీఘడ్, ఢిల్లీ, ఘార్ఖండ్ సహా పలు రాష్ట్రాలు భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అవుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అరుణాచల్‌లోని ఓ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డా