Gandhi 152 Jayanti : సత్యాన్ని ఆచరించడమే గాంధీయిజం... గాంధీజీ గొప్పదనం దేశానికి స్వాతంత్య్రం తేవడంలో లేదు... అయన తన సత్యం అహింసను ఆయుధం గా చేసుకుని గాంధీ గిరి అనే ఒక సంస్కృతిని...
Telangana Bathukamma Sarees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీకి అధికారులు సిద్ధం చేస్తున్నారు.
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినాన్ని యావత్ దేశం భక్తిశ్రద్ధలతో జరుపుకుంటోంది. సామాన్య ప్రజల దగ్గర్నుంచి.. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు బాపుకి ఘననివాళులు అర్పిస్తూ స్మరించుకుంటున్నారు. వెండితెరపై నవ్వులు విరజిమ్మి తెలుగుప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించున్న ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం ఈ సందర్భంల�
రోజువారి జీవన విధానంలో భాగంగా వివిధ రూపాల్లో పెరిగిన ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించేందుకు స్వీయ నియంత్రణ కీలకంగా మారింది. ప్రధానంగా ఒకసారి వాడి పారేసే ‘యూజ్ అండ్ త్రో’, ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’వస్తువులతోనే సమస్య తీవ్రత పెరిగింది. దళసరికాగితం, నార(జ్యూట్), గుడ్డలతో తయారు చేసిన సంచుల ద్వారా ప�
మహాత్మా గాంధీ 150వ జయంతి.. బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులను(సింగిల్ యూజ్ ప్లాస్టిక్) నిషేధించాలన్న తన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. అసలే ఆర్థిక మందగమనం, ఉద్యోగాల తొలగింపు వంటి అంశాలు దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో పారిశ్రామిక రంగానికి ప్లాస్టిక్ వస�
పర్యవరణ హితంగా దేశం మొత్తం ఉండాలనేది ప్రధాని మోదీ అలోచన. దీనికి కార్యరూపంగా ఇప్పటికే ఆయన ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ఒక ఉద్యమంగా మారిందనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలని దేశప్రజలకు విఙ్ఞప్తి చేశారు. రాబోయే అక్టోబర్ 2 గాంధీ 150 జయంతి సందర్భంగా దేశాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేలా ప్రత�