టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కెరీర్‌పై పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన బౌలింగ్‌కు గంభీర్ భయపడేవాడని.. అందువల్లే అతని టీ20, వన్డేల కెరీర్ ముగిసిందని అన్నాడు. 2012లో భారత్- పాకిస్థాన్ మధ్య దైపాక్షిక సిరీస్‌ను గుర్తు చేసుకున్న ఇర్ఫాన్.. గంభీర్ తన బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడేవాడని.. కళ�
ముంబై: భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్పై గత కొద్దిరోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్ 2019 ముగిసిన అనంతరం ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించగా.. అటు బీసీసీఐ నుంచి కానీ, ధోని నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు కోహ్లీసేన ప్రపంచకప్ గెలిచి ధోనికి ఘనంగ�
హైదరాబాద్ః టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌పై మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోనీని కాకుండా సంజూ శాంసన్‌ను ది బెస్ట్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ అనడంపై ఫైరవుతున్నారు. సంజూ శాంసన్‌పై గంభీర్ ఒక ట్వీట్ చేశాడు. నేను సాధారణంగా క్రికెటర్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడను. కానీ సంజూ శాంసన్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌పై ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫైరయ్యాడు. కొంత మంది ఇంట్లో కూర్చుని క్రికెట్ గురించి అవగాహన లేనట్టు మాట్లాడుతుంటారని అన్నాడు. ఐపీఎల్ టైటిల్‌ను ఒక్కసారి కూడా గెలవకపోయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోహ్లిని కెప్టెన్‌గా కొనసాగిస్తున్నందుకు ధన్�
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 30కి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లు కన్నుమూశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కినిపిస్తోంది. 2500 మంది జవాన్లు 78 వాహనాల్లో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళుతుండగా ఈ దాడి జరిగింది. రెండు వాహనాలను ఉగ్రమూకలు టార్గెట్ చేశాయి. దాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్ర సంస