పోలవరం పనులను పరిశీలించేందుకు రావాల్సిందిగా కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్ర సింగ్ను సీఎం జగన్ ఆహ్వానించారని రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ సెప్టెంబర్లొ పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని ఆయన చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగాయని �