తెలుగు వార్తలు » Gachibowli police station
ఒకే రోజు 2,058 కమ్యూనిటీ సీసీ టీవీ కెమెరాలను డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ సజ్జనార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ వేదికైంది.
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవరామ్‌పై హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రూరల్ ఎస్సై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై హైదరాబాద్‌లో కేసు నమోదు చేశారు. ఇప్పటికే భార్గవరామ్‌పై రెండు కేసులున్నాయి. ఈ రెండు కేసుల్లో ఆయన తప్పించుకుని తిరుగుతున్నందున ఆయనను పట్టుకునేంద�