కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రాజకీయ చరిత్రలో ఈ పేరుకు ఓ హిస్టరీ ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. గత కొన్ని రోజులుగా.. పార్టీ మారుతానని హడావిడి చేస్తూ.. అటు తూగలేక.. ఇటు ఉండలేక.. విచిత్ర పాత్రను పోషిస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే.. అని గతంలో ప్రకటించిన ఆయన.. ఆ తరువ�