అమెరికా వైఖరి, ఆసియాలో విశ్వనీయత గురించి నిరూపించుకోవాల్సిన అవసరముందని వ్యాసకర్త ప్రణయ్ శర్మ అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన క్వాడ్ సదస్సు, అమెరికా అవలంభిస్తున్న విధానాలపై న్యూస్9తో పలు విషయాలను పంచుకున్నారు.
భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ అల్బనీస్ క్వాడ్ సదస్సుకు హాజరై పలు అంశాలపై చర్చించారు.
ద్వైపాక్షిక ఆర్థిక మరియు సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో సహా పలు అంశాలపై జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం అర్ధవంతమైన చర్చలు జరిపారు.
జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో కిషిడాకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఘనంగా స్వాగతం పలికారు.
Japan PM Fumio Kishida arrives today: జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం భారత్కు రానున్నారు. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో జపాన్ ప్రధాన మంత్రి