Russia-Ukraine War: ఉక్రెయిన్-రష్యా సంక్షోభం కొనసాగుతోంది. రష్యా దళాలు మూడు రోజులుగా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం,..
ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భద్రతా దళాల నడుమ ఉండే ఆసియా దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రుల్ని సామాన్యులు నేరుగా తాకలేరు. ఇక అమెరికా సంగతి తెలిసిందే. కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.
పాకిస్థాన్‌కు మరో షాక్ తగిలింది. కశ్మీర్ అంశంపై అగ్రరాజ్యాలు స్పందించాలన్న పాక్ తీరుపై ఇప్పటికే చైనా మినహా.. అన్ని దేశాలు దూరంగా ఉన్నాయి. తాజాగా ఫ్రాన్స్ కూడా పాకిస్థాన్‌కు మొండిచెయ్యి చూపింది. కశ్మీరు అంశాన్ని భారత్, పాక్‌లే తేల్చుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ కుండబద్దలు కొట్టారు. కశ్మీర్ వ్యవహారంలో �
విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు. దేశ రాజధాని పారిస్ విమానాశ్రయంలో ఆ దేశ విదేశాంగా మంత్రి మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఛాటే డి చంటిల్లీ భవనంలో అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌తో మోదీ సమావేశమయ్యారు. మొదట ఇరువురు అధికార బృందంతో కలిసి భేటీ అయ్యారు. అనంతరం మోదీ, మోక్రాన్లు ఇద�