హైదరాబాద్ పంజాగుట్ట పీవీఆర్ మల్టీప్లెక్స్‌కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఈ మాల్ రన్ అవుతున్నప్పటికీ ఇప్పటివరకూ ట్రేడ్ లైసెన్స్ లేదని అధికారులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లోగా, అవసరమైన పత్రాలు అందించి, లైసెన్స్ తీసుకోవాలని ఆదేశించారు. లేనిపక్షంలో థియేటర్లను వెంటనే మూసివేస్తామని నోటీసు�