తెలుగు వార్తలు » four sisters
హర్యానాలోని గురుగ్రామ్ పరిధిలో గల నుహ్‌పిప్రోలి గ్రామంలో దారుణం వెలుగు చూసింది. నలుగురు చిన్నారులు గొంత కోయబడి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు.