టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో వారం క్రితం ఆయన ఆస్పత్రిలో చేరారు. మెరుగైన వైద్యం కోసం ఇవాళ ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆపోలో ఆస్పత్రికి తరలించారు. 2009లో టీడీపీ తరపున చిత్తూరు