గత కొద్దికాలంగా.. చాపకింద నీరులా.. భారతీయ జనతా పార్టీ ‘ఆకర్ష్’ చేపట్టింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ నుంచి చాలా మంది బడానేతలు ఆ పార్టీలో చేరారు. బీజేపీ ఇచ్చే ఆఫర్లతో.. చాలా మంది నేతలు కాషాయం కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారు కూడా. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య కమలం గూటికి చేరనున్నారు. ఉమ్మ�