మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సిట్ విచారణకు హాజరుకావాలంటూ ఇప్పటికే పలువురు టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సిట్ విచారణకు హాజరుకావాలని �
2014లో వైసీపీ టికెట్ పై గెలిచి పచ్చకండువా కప్పుకుని మంత్రి అయిన ఆదినారాయణరెడ్డి…ఇప్పుడు బీజేపీలో చేరారు. ఢిల్లీ వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీలో ఆది ఎంట్రీకి ఫస్ట్‌లో బ్రేక్‌లు పడ్డాయి. మూడు నెలల కిందట పార్టీలో చేరేందుకు ఆదినారాయణరెడ్డి రెడీ అయ్యారు. విమానంలో ఢిల్లీకి వెళ్లారు. పిలుపు వస్తే బీజే�
ఆయన ఓ క్లారిటీ ఉన్న పొలిటీషియన్. జనాన్ని కన్ ఫ్యూజన్ చేయడంలో మాస్టర్ డిగ్రీ ఆయన సొంతం. పార్టీలు మారడం, గ్రూపులు ఛేంజ్ కావడంలో ఏమాత్రం మొహమాట పడరు. అందులోనూ ఇప్పుడు వలసల సీజన్ కూడా మొదలైంది.. దాంతో మళ్లీ జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీ మారుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అన్నట్