మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి. చిదంబరం పై దాఖలైన కేసు ఏమిటి ? అసలెందుకు ఇది ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది ? ఆయన చుట్టూ ఉచ్ఛు బిగియడానికి దారి తీసిన కారణాలేమిటి ? దీని వెనుక పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉంది. 2007 నాటి కేసుతో ఇది ముడిపడిఉంది. నాడు మీడియా ఎంటర్ ప్రెన్యూర్స్ పీటర్ ముఖర్జియా, అతని భార్య ఇంద్రాణి ముఖర్జియాల ఆధ్వర్యంలోన�