తెలుగు వార్తలు » Former Cricketer
ఇండియన్ మాజీ క్రికెటర్ సురేశ్‌రైనా దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అలాగే నిజజీవితంలో కూడా ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్ మంత్రి, టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్‌కి కరోనా సోకింది. ఇటీవల చేయించుకున్న పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది.
టీమిండియా మాజీ క్రికెటర్, టెస్ట్ మ్యాచ్ ఓపెనర్ మాధవ్ ఆప్టే కన్నుమూశారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 6.00 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని ఆయన కుమారుడు తెలిపారు. భారత జట్టుకు మొత్తం ఏడు టెస్టులు ఆడిన మాధవ్ ఆప�
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సీరియస్ అయ్యారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. పత్రికల్లో కేజ్రీవాల్ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడంపై ట్విట్టర్ వేదికగా ఏకిపారేశారు. Today’s newspapers seemed to me a “Mall Of Kejriwal” with @AamAadmiParty advertisements splashed all over. Is this the taxpayer’s money being splurged callously? Can someone from his office or @AamAadmiParty […]