దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 70వ వర్ధంతి నేడు. 2009 సెప్టెంబర్ 2న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమం కోసం వెళ్లిన ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం రావడంతో కూలి మరణించారు. ఇవాళ్టికి ఆయన ప్రజలకు దూరమై సరిగ్గా పదేళ్లు. ఈ సందర్భంగా ప్రజల నేతగా పేరొందిన ఆయనను ఒకసారి స్మరించుకుందాం. 1949లో కడప జ�
మాజీ ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిమిత్తం సీఎం వైఎస్ జగన్ సోమవారం కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్,ఆయన కుటుంబ సభ్యులు వైఎస్సార్‌కు నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల అభివృద్ధిపై సమీక్షలో సీఎం హాజరుకానున్నా�