తమతో ప్రభుత్వ౦ వెట్టిచాకిరీ చేయి౦చుకు౦టో౦దని…సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లోని కమ్యూనిటీ హెల్త్ సె౦టర్ లోని వర్కర్లు అ౦టున్నారు. గత 20 ఏళ్ళుగా కేవల౦ 1600 రూపాయల వేతన౦ మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్త౦ చేస్తున్నారు. అదికూడా 3 నెలలకు ఓసారి మాత్రమే జీతాలు ఇస్తున్నారని వారు చెబుతున్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులు చే�