తెలుగు వార్తలు » food delivery chain
స్విగ్గీ బాయ్‌గా పనిచేస్తే..ఏం మిగులుతుంది అనుకున్నాడో..ఏమో? రాహుల్‌సిన్హ్ మహిదా అనే యువకుడు కొత్త దందాకి తెర లేపాడు. ఓ వైపు స్విగ్గిలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూనే.. మరో వైపు నైట్ టైమ్స్‌లో, డ్రై డేస్‌లో బీర్లను కూడా సరఫరా చేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో అతడ్ని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా�