UDAN Scheme: ఉడాన్ స్కీమ్ కింద మరో విమాన సర్వీసు సేవలు మరిన్ని ప్రాంతాలకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రారంభమైన ఈ విమాన సర్వీసు (Flight Services).. ఇప్పుడు మరిన్ని ..
ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఫైట్ గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీంతో విమానాన్ని దారి మళ్లించారు. మరికొన్ని సర్వీసులకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. ఎయిర్ పోర్ట్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
దేశీయ విమాన ప్రయాణికుల్లో కరోనా లక్షణాలు లేనివారికి క్వారంటైన్ అవసరం లేదని స్పష్టత నిచ్చింది కేంద్రం. మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. విమానాల్లో ప్రయాణించాలంటే ఆరోగ్యసేతు యాప్ అత్పనిసరి అని విమానయాన శాఖ పేర్కొంది. ఆరోగ్య సేతు యాప్‌లో గ్రీన్ స్టేటస్ ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించాల్సిన అ�
విదేశాల్లో ఉన్న భారతీయుల తరలింపునకు విదేశాంగ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖ సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాలు సైతం దీనిపై దృష్టి సారించడం ప్రారంభించాయి...
దేశంలో కరోనా వైరస్ అదుపులో ఉందని ప్రభుత్వం నిర్ధారణకు వఛ్చిన పక్షంలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలను ఎత్తి వేస్తామని పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి తెలిపారు. కరోనా బెడద కంట్రోల్ లో ఉందని, భారతీయులకు ఇక ప్రమాదం లేదని ప్రభుత్వం స్థిరాభిప్రాయానికి వచ్సినప్పుడు ఈ ఆంక్షలను రద్దు చేస్తామని ఆయన ట�
భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమవుతోంది. ఈ వర్షాల కారణంగా వేర్వేరు దుర్ఘటనల్లో ఏకంగా 37 మంది మృతి చెందగా, 80 మంది గాయాలపాలయ్యారు. ముంబైలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రవాణా సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు, విమాన సేవలను ముంబై గవర్నమెంట్ రద్దు చేసింది