తెలుగు వార్తలు » Flight emergency landing
గోవా నుండి డిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం లో జర్మనీ దేశానికి చెందిన ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. విమానం బాత్రూంలో ఇతను బట్టలు విప్పుకొని పడి ఉండటం గమనించిన ఇండిగో విమాన సిబ్బంది.. వెంటనే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్ రిక్వెస్ట్ చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనుమతి మేరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో