తెలుగు వార్తలు » Flat Earth Theory
మనందరం భూమి గుండ్రండా ఉందని.. సూర్యుడి చుట్టూ తిరుగుతుందని చదువుకున్నాం కదా.. మనం అలానే నమ్ముతున్నాం కూడా. కానీ ఫ్లాట్ ఎర్త్ థియరిస్టులు మాత్రం భూమి గుండ్రంగా ఉందనడాన్ని కొట్టి పారేస్తున్నారు. వారు చెప్పేదాని ప్రకారం భూమి గుండ్రంగా లేదని.. బల్ల లాగా ఫ్లాట్ గా ఉందని అంటున్నారు. ఫ్లాట్ డిస్క్ షేపులో ఉన్న భూమిని… గుండ్ర