ప్రైవేట్ బ్యాంక్ అయిన యెస్ బ్యాంక్ వినూత్న పథకంతో ముందుకు వచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్ కస్టమర్ల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. టర్మ్ డిపాజిట్లనూ రెపో రేటుతో అనుసంధానిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు బ్యాంకులు రుణాలకే ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ రేటు ను వర్తింప చేస్తున్నాయి...
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ జూన్ 16 నుంచి అమలులోకి వచ్చేలా రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై నిర్దిష్ట కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా మీ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచుతున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పొదుపు ఖాతాల కోసం బ్యాంక్ వడ్డీ రేటును 5-10 బేసిస్ పాయింట్లు పెంచింది...
FD Rates Hike: రిజర్వు బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కీలక వడ్డీ రేట్లను పెంచడంతో బ్యాంకులు సైతం తమ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఈ క్రమంలో.. దేశంలోని రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది.
FD Rates Hike: గత కొంత కాలంగా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఈ క్రమంలో రుణాలపై రేట్లు పెంచినట్టే.. డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను సైతం అవి క్రమంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి.
FD Rates: మే నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి 4.4 శాతానికి పెంచింది. ఈ రోజు మరో 50 బేసిస్ పాయింట్లను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
FD Rate Hike: గత కొంత కాలంగా దేశంలోని అనేక బ్యాంకులు వరుసగా తమ వడ్డీ రేట్లలో మార్పులు ప్రకటిస్తున్నాయి. తాజాగా అనేక బ్యాంకులు వినియోగదారులకు ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీని పెంచుతున్నాయి.
Bank News: ఈ రోజుల్లో చాలా మంది తమ డబ్బును పొదుపు చేసుకునేందుకు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకుంటున్నారు. మీరు బ్యాంకులో FD చేయడం ద్వారా డబ్బును ఆదా చేయవచ్చు.
Bank Alert: ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ ఫిక్స్ డిపాడిట్ వడ్డీ రేట్లలో మార్చింది. వడ్డీ రేట్ల మార్పుకు సంబంధించిన వివరాలను బ్యాంక్ జూన్ 1న వెలువరించింది.
ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇక తాజాగా ప్రైవేట్ రంగ బ్యాంకు ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. కొత్త వడ్డీ రేటు మే 23 నుంచి అమల్లోకి వచ్చింది.