ఒక్కో చేప అయిదు కిలోలకు పైగా ఉంది. వీటిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు మరో రెండు బోట్లలో మత్సకారులు వెళ్లి మూడు బోట్లలో తీసుకు వచ్చారు. వీటిని ఒడ్డుకు తీసుకొచ్చి బహిరంగ వేలం నిర్వహించగా వ్యాపారులు కొనుగోలు చేసెందుకు పోటీపడ్డారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో భారీ వర్షాలు, అల్పపీడనం పరిస్థితుల్ని మత్స్యకారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఒక పక్క అధికారులు ప్రమాద సూచికలు జారీచేసినా బోట్లలో యధాతథంగా సముద్ర వేట సాగిస్తున్నారు. అటు, రేవులో చేపలు, రొయ్యల అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. కాకినాడ సముద్రతీరం ఫిషింగ్ హార్బర్ లో తుఫాను వేళా పండుగ వాత�