అమెరికా ఎన్నికల్లో భారతీయ కమలం విరబూసింది. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ జయకేతనం ఎగురవేసింది. విజయం తేలిపోవడంతో.. మొట్టమొదటి ఫోన్ బైడెన్‌కు చేసింది కమలాహారిస్. “వియ్ డిడ్ ఇట్.. వియ్ డిడ్ ఇట్ జో.. యు ఆర్ గోయింగ్ టు బి ద నెక్ట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్”. అంటూ.. నెక్ట్స్ ప్రెసిడెంట్�