తెలుగు వార్తలు » first bowler
మహ్మద్ సిరాజ్... ఎంతగా కుమిలిపోయి ఉంటాడో.. ఎంతగా ఆవేదన చెంది ఉంటాడో.. కారణం నిన్న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ ముందు ఐపీఎల్‌లో అతగాడి రికార్డులేమీ గొప్పగా లేవు.. పైగా ఈ సీజన్‌లో ఆడింది కూడా మూడంటే మూడు మ్యాచ్‌లే...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మోర్గాన్ జట్టు పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన ప్రదర్శనతో మ్యాచ్‌ను తిప్పేశాడు.