ఏపీకి వెళ్లి రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముసుగు రాజకీయాలపై పేటెంట్ చంద్రబాబుకే ఉందన్నారు. ఏం చేసినా తాము నేరుగా చేస్తామన్నారు. ఏపీకొస్తే తెలుగు వారి సత్తా చూపిస్తామంటున్న చంద్రబాబుకు.. తెలంగాణలో తెలుగు వారి సత్తా ఏంటో తెలియలేదా… అంటూ ప్రశ్నించారు కేటీఆర్. అయినా.. మ�