తెలుగు వార్తలు » Fire breaks out at Serum Institute
అగ్నిప్రమాదానికి గురైన సీరం కంపెనీ ఆరో అంతస్థు నుంచి పూర్తిగా కాలిపోయిన ఐదుగురి మృతదేహాలను వెలికితీసినట్టు మేయర్ తెలిపారు. ఈ ఫ్లోర్ లో వీటిని కనుగొన్నామన్నారు.