ఇప్పటికే కొత్త వాహన చట్టాలు అమలులోకి వచ్చిన తరువాత దేశంలో భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ‘భరత్ అనే నేను సినిమా’లోని సీన్‌ని రియల్ చేయనుంది. చిన్న చిన్న తప్పులకు కూడా భారీ జరిమానా విధించనుంది. సెప్టెంబర్ 1 ను�