ప్రపంచ ప్రసిద్ధ సంస్థ గూగుల్‌కు ఓ కోర్టు షాకిచ్చింది. ఓ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా యూట్యూబ్‌లో వైరల్ అయిన వివాదాస్పద వీడియోల కారణంగా అతడు రాజకీయాలను వీడాల్సి వచ్చిందని, అందువల్ల ఆ నేతకు దాదాపు రూ.4కోట్లు చెల్లించాలని స్పష్టం చేసింది.
Indian Railway: చాలా మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే తక్కువ ఛార్జీ ఉండటం. అలాగే అలసట లేకుండా ప్రయాణం ఉంటుంది. చాలా..
ప్రస్తుతం ఆధార్ కార్డు అత్యంత కీలక పత్రంగా మారింది. ప్రస్తుతం ఆధార్ లేకుండా ఏమీ చేయలేం. బ్యాంకు లావాదేవీలు, రుణాలు, ఆర్టిఆర్లకు పిల్లల పాఠశాలలో ప్రవేశానికి కూడా ఆధార్ కార్డ్ తప్పనిసరి అవసరంగా మారింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం చెట్లను నరికినందుకు గాను అధికారులు రూ.5వేల జరిమానా విధించారు. ఈ సంఘటన సూర్యాపేలో శనివారం చోటుచేసుకుంది..
రైల్వే ప్రయాణికులకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ కొవిడ్ మార్గదర్శకాలను మరో ఆరు నెలలు పొడిగిచింది. రైల్వే ప్రాంగణం, రైళ్లలో మాస్కులు ధరించకపోతే రూ.500 వరకు జరిమానా విధిస్తామని పేర్కొంది...
కంట్రీ క్లబ్ కు జరిమానా విధించింది కన్స్యూమర్ ఫోరమ్. సభ్యత్వాన్ని రద్దు చేసుకున్న సభ్యుడికి నిబంధనల ప్రకారం డబ్బులు తిరిగి చెల్లించని కంట్రీ క్లబ్‌పై జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా వేసింది.