న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ ప్రతీకార చర్యలు ముమ్మరం చేసింది. యుద్ధం చేయకుండానే యుద్ధం చేసి ఓడించినంత పని చేసేందుకు నడు బిగించింది. ఆర్ధిక యుద్ధానికి తెర లేపింది. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిపిన ఉగ్రదాడిలో 40 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జ�