విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్పత్తి, పంపిణీ, సరఫరా విభాగాల్లో విద్యుత్ శాఖ పనితీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు. విద్యుత్ సంస్థల లెటర్ ఆఫ్ క్రెడిట్, ఇతర అంశాలపై అధిక
ప్రభుత్వం ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సులకు ఏపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ను పెంచింది . ఇప్పటివరకు ప్రభుత్వం రూ.35వేలు చెల్లిస్తుండగా తాజాగా రూ.45 వేలకు పెంచారు. బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులకు ఈ పెంపు వచ్చే విద్యా సంవత్సరం (2019-2020) నుంచి వర్తిస్తుంది. కళాశాలల్లో బోధన రుసుములు రూ.35వేల నుంచి రూ.1