ఉచిత రేషన్ పంపిణీ పథకంతో పాటు ఎరువుల సబ్సిడీ పెంపు, వంటగ్యాస్‌పై సబ్సిడీ, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు, ఎడిబుల్ ఆయిల్స్‌పై కస్టమ్స్ సుంకం తగ్గింపు వంటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఆర్థిక శాక తర్జనభర్జనలు పడుతోంది.
Income Tax: ఏప్రిల్ 01, 2022 నాటికి కోటి మందికి పైగా ఇండివిడ్యూవల్స్(Individuals) నుంచి బకాయి వివరాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం రాజ్యసభకు తెలియజేసింది.
Saving Schemes: పొదుపు పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా పాపులర్ అయిన.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్(NSC), పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్(PPF) సహా మిగతా చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లపై తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
2022 23 బడ్జెట్లో వృద్ధిని వేగవంతం చేసే మార్గాలపై మంగళవారం ఏర్పాటు చేసిన వెబ్‌నార్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. 'ఫైనాన్సింగ్ గ్రోత్ అండ్ ఆస్పిరేషనల్ ఎకానమీ' అనే అంశంపై ఏర్పాటు చేసిన ఈ వెబ్‌నార్ ప్రారంభ సెషన్లో ప్రధాని ప్రసంగిస్తారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా అధికారులు ఎల్టిసితో సహా ఇతర కార్యాలయ పనుల కోసం ఎయిర్ ఇండియాలో మాత్రమే ఇకపై ప్రయాణిస్తారు. ఎయిర్ ఇండియాలో మాత్రమే వారు ప్రయానించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది.