తెలుగు వార్తలు » Final Presidential Debate
అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి బైడెన్‌తో జరిగిన రెండవ డిబేట్‌లో ప్రస్తుత అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా, రష్యా దేశాల్లో వాయు కాలుష్యం అత్యంత మురికిగా ఉన్నట్లు ట్రంప్ కామెంట్ చేశారు.