కేంద్రంపై కత్తులు నూరుతోంది తమిళ ఇండస్ట్రీ. కొత్త సినిమాటోగ్రఫీ చట్టంపై 1952 యాక్ట్‌పై సవరణలు తీసుకురాబోతోంది. కొత్త సవరణల ప్రకారం కత్తెర పెత్తననం కేంద్రం దగ్గరే ఉంటుంది. దీనికి సంబంధించి ఓ ముసాయిదా బిల్లును కేంద్రం చక్కగా రెడీ చేసింది.ఇక్కడే ..
దిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిర్మాతలకు సమన్లు జారీ చేశారు. ఢిల్లీ అల్లర్లకు సంబంధం ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో డ్యాక్యుమెంటరీ నిర్మాతలు రాహుల్ రాయ్, సబా దేవన్‌లు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
స్క్రిప్ట్ చేతిలో ఉంది. నిర్మాతలు రెడీగా ఉన్నారు. కానీ స్టార్ హీరో దొరకటం లేదు. పెద్ద హీరోలు ఇప్పుటికే చాలా బిజీగా మారిపోయారు. యువ హీరోలు సిద్ధంగా ఉన్నా... వారితో ప్రయోగం చేసేందుకు వీవీ రెడీగా లేరని తెలుస్తోంది.
డైరెక్టర్ మణిరత్నం డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన ప్రస్తుతం తీస్తున్న భారీ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ను డైరెక్ట్ చేస్తున్నారు. కరోనా ప్రభావంతో చిత్రీకరణ నిలిచిపోయింది. ఈ సినిమా తర్వాత మణిరత్నం డిజిటల్ రంగంలోకి ఓ వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారని కోలీవుడ్ వర్గాల అంటున్నాయి. ఇప్పటి
తాను నిర్మిస్తున్న ‘బేతాళ్’ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ‘షార్ట్ ఫిల్మ్ పోటీ’ని ప్రకటించారు బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్. ఇందులో విజేతలుగా నిలిచిన వారితో తాను వీడియో కాల్ మాట్లాడతానని వెల్లడించారు. ‘బేతాళ్’ సినిమాని హర్రర్ కథతో తెరకెక్కించారు. ఈ నెల 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. లాక్డౌన్ వల్ల అం�