తన ఇద్దరు కుమార్తెలకు కరోనా పాజిటివ్ తేలిన అనంతరం తాజాగా చిత్ర నిర్మాత కరీం మొరాని కూడా కోవిడ్ భారినపడ్డారు. తాజాగా చేసిన టెస్టులో ఆయనకు కరోనాకు సోకినట్టు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో ఆయన్ను చికిత్స కోసం నానవతి ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని కరీం సోదరడు మోహ్మద్ మొరాని కన్ఫామ్ చేశారు. కా�