తెలుగు వార్తలు » film news
టాలీవుడ్ లో మళ్ళీ మల్టీస్టారర్ మూవీస్ కు శ్రీకారం చుట్టింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని చెప్పవచ్చు. దీంతో యంగ్ హీరోలు ఇమేజ్‌ను పక్కన పెట్టి మరో హీరోతో సినిమాలను చేస్తున్నారు.
విజయ్ కూడా పొంగల్ బరిలోకి దిగిపోయాడు. కొద్ది సేపటి క్రితమే 'మాస్టర్' చిత్ర యూనిట్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
ఇండియన్ సినిమా రేంజ్ పెరుగుతోంది. మన మేకర్స్ ఇంటర్‌నేషనల్ లెవల్‌లో బజ్ క్రియేట్ చేసే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. బాహుబలి లాంటి సినిమాలతో మన మేకింగ్ స్టాండర్డ్స్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రూవ్ అయ్యాయి.
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నారు. సాహో సినిమాలో ఐటెం నంబర్‌తోొ సౌత్ ఆడియన్స్‌కు హాయ్ చెప్పిన ఈ బ్యూటీ త్వరలో పవర్ స్టార్ తో జోడి కడుతున్నారు.
కరోనా ప్రభావంతో కునారిల్లిపోయిన తెలుగు సినీ పరిశ్రమను ఆదుకుంటానని హామీ ఇచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. సినీ పరిశ్రమను సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి...
సిటీలో ఎట్టకేలకు ఎనిమిది నెలల తర్వాత మల్టిప్లెక్సులు తిరిగి తెరుకున్నాయి. ఆదివారం నుంచి సిినిమాల ప్రదర్శిన ప్రారంభమైంది. అయితే కేంద్ర, రాష్ట్రాలు నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించడం వల్ల రోజుకు కేవలం మూడు ఆటలనే ప్రదర్శించనున్నారు.
సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం గురించి అస్సలు ఆలోచించడం లేదని ప్రముఖ నటి సమీరా రెడ్డి స్పష్టం చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా వస్తోన్న రూమర్స్‌కు ఎండ్ కార్డ్ వేసింది.
సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌కు సోదర వియోగం కలిగింది. అజయ్ సోదరుడు, బాలీవుడ్ దర్శకుడు అనిల్ దేవగణ్ కన్నుమూశారు. తన సోదరుని మరణంపై...
కరోనా రోగులను ఆదుకునేందకు మెగా స్టార్ మరోసారి సంకల్పించారు. పేదలెవరైనా కరోనా వైరస్ బారిన పడి క్లిష్టంగా మారితే.. వారికి ఉచితంగా కోవిడ్ ప్లాస్మాను ఇవ్వాలని మెగాస్టార్ స్థాపించిన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకు నిర్ణయించింది.
అల్లరి నరేష్ విలక్షణ పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘నాంది’. అల్లరోడికి ఇది 57వ సినిమా. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.