సూపర్ స్టార్ మహేశ్ నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ. అందం, అభినయంతో అదరగొట్టే ఈ భామ.. ముంబయి వీధుల్లో ఆటోలో చక్కర్లు కొట్టింది. కొరియోగ్రాఫర్ షబినా ఖాన్‌తో కలిసి ఆటోలో సిటీ అందాలను ఆస్వాదిస్తూ షూటింగ్‌కు వెళ్లింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా