తెలుగు వార్తలు » Film Development Corporation
ఓ వైపు సంచలన నిర్ణయాలతో పరిపాలన కొనసాగిస్తూనే.. మరోవైపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలో ఇటీవల లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్ పదవిని అప్పగించిన ఆయన.. ఇప్పుడు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని సీనియర్ నటుడు విజయ్ చందర్‌కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున�
ఏపీ ఫిలిండెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా తనను నియమించినట్లు వస్తున్న వార్తలను ప్రముఖ నటుడు మోహన్ బాబు తోసిపుచ్చారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా మోహన్‌బాబును నియమించారన్న వార్తల్లో నిజం లేదని, అలాంటిది ఏదైనా ఉంటే అధికారికంగా వెల్లడిస్తామని ఆయన పీఆర్ టీం వెల్లడించింది. ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ వారు పేర్కొన్నార�