హైందవ సంస్కృతి కేవలం భారత్లో మాత్రమే కాక పలు దేశాల్లోకూడా విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. మలేషియా, ఇండోనేషియా, మయన్మార్, ఇంకా పలు దేశాల్లో హైందవ పండుగలు సైతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాలో కూడా గణేశ్ నవరాత్రులు నిర్వహించడం వార్తలకెక్కింది. దక్షిణాఫ్రికాలోని ఘనా దేశంలో దాదాపు 12 వేలమంది భా�