అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ దిగ్గజాలకు ఇండియన్ ట్రేడర్ బాడీ షాక్ ఇచ్చింది. త్వరలో రాబోతున్న ఫెస్టివ్ సీజన్ సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు వారు పలు ఆఫర్లతో సిద్దమవుతుండగా.. వారు ఇచ్చే ఫెస్టివ్ సేల్స్‌ను నిషేధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటి) కేంద్ర ప్రభుత్వానికి తమ ప్రతిపాద