తెలుగు వార్తలు » ferry passenger luggage
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఇక మీ వస్తువుల చేరవేత బాధ్యతను రైల్వే శాఖ తీసుకుంటుంది. రైలు ప్రయాణికుల ఇంటి నుంచి రైల్వేస్టేషనుకు, రైల్వేస్టేషను నుంచి ఇంటి ముంగిటకు వారి సామాన్లను రవాణా చేసే సరికొత్త సేవలకు భారతీయ రైల్వే ప్రారంభించనుంది.