తెలుగు వార్తలు » feed for fish
చేపలు తింటే ఆరోగ్యం.. చక్కగా మటన్, చికెన్ తగ్గించేసి ఎంచక్కా చేపలు తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. నాన్ వెజ్ తిన్నామన్న ఎంజాయ్ చేశామన్న తృప్తి అనుకుంటున్నారా ? అయితే.. మీరు పప్పులో కాలేసినట్లే.. కాదు పులుసులో కాలేసినట్లే. రుచిగా వుందని ఎక్కడి నుంచి వచ్చిందో.. ఏం తిని వాటిని పెంచారో తెలుసుకోకపోతే.. అంతే సంగతులు అంటున్నారు పరిశ�