తాడేపల్లి : వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి.. వైఎస్ షర్మిల శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం నుంచి బస్సు యాత్ర ఆరంభించిన ఆమె… అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని బోటు యార్డు భూ సమీకరణ బాధిత రైతుల సమస్యలను అడి�