ఆరోగ్యశ్రీ పేరుతో రైతును నిండా ముంచాడో ఘరానా మోసగాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామానికి చెంది రంగయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆరోగ్యశ్రీ నుంచి మీకు డబ్బులు వచ్చాయి. బ్యాంక్ అకౌంట్లు, ఏటీఎం నెంబర్లు చెప్పమన్నాడు. దీంతో రంగయ్య అన్ని వివరాలు చెప్ప�