ఢిల్లీ-హర్యానాలోని సింఘు బోర్డర్ లో ఆందోళన చేస్తున్న రైతుల్లో మరో అన్నదాత గురువారం ఉదయం మరణించాడు. తీవ్రమైన చలికి తట్టుకోలేక ఈయన మరణించినట్టు తెలుస్తోంది. ముగ్గురు పిల్లల తండ్రి అయిన ఈ రైతు పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు.
దుబ్బాకలో యూరియా కోసం రైతు క్యూలైన్లో నిలబడి చనిపోయిన ఘటనపై స్పందించిన తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి క్యూలైన్లో నిలబడిన రైతు చనిపోతే తప్పు ప్రభుత్వానిదా అని ప్రశ్నించారు. సినిమా టికెట్ల కోసం క్యూలైన్లో నిలబడి చనిపోతే తప్పు సినిమా వాళ్లదా? సభకెళ్ళి చనిపోతే సభను నిర్వహించిన వారిది తప్పంటామా? కానీ ఇక్కడ కొందరు పనిగట�