తెలుగు వార్తలు » Farm Laws Tractor Rally
Police Should Decide On Tractor Rally: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టాలను వెనక్కి తీసుకోకపోతే వచ్చే గణతంత్ర దినోత్సవం..
ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం నాడు తాము ఢిల్లీ-హర్యానా బోర్డర్ లోనే ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని, రెడ్ ఫోర్ట్ వద్ద కాదని రైతు సంఘాలు ప్రకటించాయి