ఆమె అందాల నటి…వయసు 45 సంవత్సరాలు..పెళ్లై పిల్లలు ఉన్నారు. కానీ ఆమె అందంతో ఆడియెన్స్ మది దోచేస్తోంది. ఇక ఆమెను అభిమానించేవారు ఏం చేస్తారు. పెళ్లైంది కాబట్టి ఈ జన్మకు మనకు భాగ్యం లేదులే అని వదిలేస్తారు. అయితే ఓ నెటిజన్ మాత్రం ‘వచ్చే జన్మలోనైనా నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని ఓ నెటిజన్ బాలీవుడ్ నటి రవీనా �