ఆంధ్ర మాత-గోంగూర, బందర్ – లడ్డు, కాకినాడ – కాజ, హైదరాబాద్ – బిర్యానీ ఇలా స్వీటు, హాటు ఫుడ్డుకు ఒక్కో ప్రాంతం ప్రసిద్ది. ఇక చేపల్లో మహారాణి ఎవరంటే మాత్రం ఖచ్చితంగా అందరూ “పులస’ కే జై కొడతారు. అయితే, ఈ పులస ఎక్కడ పడితే అక్కడ దొరకదు.. కేవలం ఉభయగోదావరి జిల్లాల్లోని గోదావరి నది పాయల్లోనే దొరుకుతుంది. చేప దొరికిందా..దాన్