తెలుగు వార్తలు » famous
వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ బిజీ అయిపోయారు. తాజాగా ఆయన ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కరోనా సినిమా..
ప్రముఖ గేయ, కథా రచయిత కలువకొలను సదానంద(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం చిత్తూరు జిల్లా పాకాలలో తుదిశ్వాస విడిచారు.
హర్యానాలోని ఆదంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టిక్ టాక్ స్టార్ సోనాలీ ఫోగత్.. సోమవారం హిసార్ లో గల ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన వేలిపైని ఇంక్ గుర్తును ఆమె మీడియాకు చూపారు. తన టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన సోనాలీ.. నా గెలుపు ఖాయం అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
బృహస్పతి గ్రహం ఏ కక్ష్యలో ఉందో తెలుసుకోవడానికి జునో ప్రోబ్‌ను ఇండియన్ నాసా వాళ్లు ఆగష్టు 5, 2011లో అంతరిక్షంలోకి పంపించడం జరిగింది. కాగా.. ఇది బృహస్పతి మీద 2016లో కక్ష్యలో ప్రవేశించింది. ఇటీవలె ఇది బృహస్పతి మొక్క అరుదైన ఫొటోలను ఫొటో తీసింది. కాగా.. జునో కామ్ బృహస్పతి మొక్క క్లోజప్ ఫొటోలను, మేఘాలు దాని మొత్తం కవర్ చేసినట్టుగా ఉ