హర్యానా గుర్‌గ్రామ్‌లో అల్లరిమూకలు చెలరేగాయి. ఓ కుటుంబంపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 40 మంది ఒకేసారి దాడి చేశారు. మహిళలపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. మహిళలు ప్రాధేయపడినప్పటికీ వినలేదు. కాగా.. స్టోరీలోకి వెళ్తే.. తమ ఇంటి ముందు క్రికెట్ ఆడవద్దని అన్నందుకు ఆ కుటుంబాన్ని టార్గెట్ �